Sneha Reddy: అందమంటే అల్లు స్నేహారెడ్డిదే.. బన్నీ భార్య హాట్ పిక్స్ వైరల్!

Sneha Reddy: అల్లు స్నేహారెడ్డి అనే పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అల్లు అర్జున్ సతీమణిగా ఆమెకు నెట్టింట్లో విపరీతమైన క్రేజ్ ఉంది. బన్నీ భార్య స్నేహారెడ్డిని ఆయన ఫాలోవర్లు ఫాలో అవుతుంటారు. పైగా అల్లు స్నేహారెడ్డి ఇన్ స్టా ఫాలోవర్ల సంఖ్యలో రికార్డులు క్రియేట్ చేసింది. సౌత్ మొత్తంలో ఏ హీరో గారి భార్యకు లేనంత క్రేజ్, ఫాలోయింగ్ కేవలం స్నేహారెడ్డికి మాత్రమే ఉందట. ఈ విషయం అప్పట్లో తెగ ట్రెండ్ అయింది. ఉపాసన, నమ్రత వంటి వారికి కూడా స్నేహా రెడ్డికి ఉన్నంత ఫాలోయింగ్ లేదట.

బన్నీ అప్డేట్లు, పర్సనల్ విషయాలు, అయాన్ అర్హల ఫోటోలు, వారి అల్లరి వీడియోలను స్నేహారెడ్డి షేర్ చేస్తుంటుంది. సహజంగానే సెలెబ్రిటీల పర్సనల్ లైఫ్ మీద అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా బన్నీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు అందరూ కూడా ఆమెను ఫాలో అవుతుంటారు. ఇక ఈ మధ్య అల్లు స్నేహారెడ్డి అయితే తనలోని కొత్త కోణాన్ని చూపిస్తోంది. స్టార్ హీరోయిన్‌ను తలపించేలా రెడీ అవుతోంది. ఫ్యాషన్ షో పోటీల్లో పాల్గొనబోతోన్నట్టుగా రెడీ అవుతోంది.

Sneha Reddy
Sneha Reddy

Sneha Reddy: అల్లు స్నేహారెడ్డి అందాల ప్రదర్శన..

బన్నీ భార్య అంటే మజాకా? అన్నట్టుగా మారిపోయింది. స్టైలీష్ స్టార్, ఐకాన్ స్టార్ భార్య అంటే మినిమం ఉండాలా? అన్నట్టుగా మారిపోతోంది. అసలే స్నేహారెడ్డికి మోడ్రన్ దుస్తులు, ట్రెడిషనల్ వేర్స్ అన్నీ కూడా అద్భుతంగా సెట్ అవుతుంటాయి. మెగా పండుగలు, ఈవెంట్లలో ఎంతో పద్దతిగా తయారవుతుంది. ఇక తన ఫ్రెండ్స్ నైట్ పార్టీలు, వీకెండ్ పార్టీలు, వెకేషన్స్ అంటే మోడ్రన్ దుస్తుల్లో కనిపిస్తుంటుంది. ఇక ఈ మధ్య స్నేహా రెడ్డి వెరైటీ ఫోటో షూట్లు చేస్తోంది. అవే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.‌

సమంత స్టైలిష్ట్ ప్రీతమ్ జుకాల్కర్ చాలా మంది సెలెబ్రిటీల కోసం పని చేస్తుంటారు. వారి వారి ఆహార్యానికి తగ్గట్టుగా వారిని రెడీ చేస్తుంటాడు ప్రీతమ్. ఇక అల్లు స్నేహారెడ్డి కోసం స్పెషల్ డిజైనర్ దుస్తులు, మేకప్ ఇవన్నీ కూడా చూసుకుంటున్నాడు. తాజాగా స్నేహారెడ్డి ఫోటోలు చూస్తే అందం కూడా ఫిదా అవుతుంటుంది. స్నేహా రెడ్డి అందానికి అంబాసిడరా? అన్నట్టుగా ఉంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -