Tollywood: సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడం కోసం అభిమానులు ఎంతో ఆత్రుత కనబరుస్తుంటారు. ఈ క్రమంలోనే తమ అభిమాన హీరో హీరోయిన్లకు సంబంధించిన ఎలాంటి విషయాన్ని అయినా ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్చ్ చేసి టక్కున వారి గురించి తెలుసుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత అభిమానులకు సెలబ్రిటీలకు మధ్య దూరం చాలా తగ్గిపోయిందని చెప్పాలి.
ఇకపోతే సెలబ్రిటీల ఇల్లు వారి కార్లు వారి ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలుసుకోవడానికి పెద్ద ఎత్తున అభిమానులు ఆత్రుత కనపరుస్తారు. అలాగే వారిచిన్నప్పటి ఫోటోలను పెళ్లికి సంబంధించిన విషయాలను కూడా తెలుసుకోవడానికి ఆసక్తి కనపరుస్తారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇండస్ట్రీలో యంగ్ హీరోలుగా ఉన్నటువంటి వారందరూ కూడా పెళ్లిళ్లు చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.
ఈ క్రమంలోనే గతంలో సోషల్ మీడియా అందుబాటులోకి లేకపోవడం వల్ల సీనియర్ హీరోలకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా వాటిని చూడటానికి వాటి గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోల పెళ్లి పత్రికలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే నందమూరి తారక రామారావు నుంచి మొదలుకొని చిరంజీవి, నేటితరం హీరోలైన ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి హీరోలు,పలువురు హీరోయిన్ల పెళ్లి పత్రికలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి వారి పెళ్లి పత్రికల పై మీరు ఓ లుక్ వెయ్యండి.
నందమూరి తారక రామారావు -బసవతారకం:
చిరంజీవి -సురేఖ:
రామ్ చరణ్ -ఉపాసన:
అల్లు అర్జున్ -స్నేహ రెడ్డి:
జూనియర్ ఎన్టీఆర్ -లక్ష్మీ ప్రణతి:
నాగచైతన్య -సమంత:
గోపీచంద్ -రేష్మ:
మంచు మనోజ్ -ప్రణతి:
అల్లరి నరేష్ -విరూపా:
క్రిష్ -రమ్య:
ప్రియమణి -ముస్తఫా రాజ్:
వరుణ్ -వితిక: